Putin no sólo golpea a Ucrania: preocupación tras amenazar a este país de la OTAN

ఉక్రెయిన్ లేదా యుక్రెయిన్ తూర్పు ఐరోపా లోని ఒక గణతంత్ర దేశము. ఇది తూర్పు ఐరోపాలో ఉన్న సార్వభౌమాధికారం ఉన్న దేశం. 1922 నుండి 1991 వరకు ఉక్రెయిన్ సోవియట్ యూనియన్లో భాగంగా ఉండేది. ఉక్రెయిన్‌కు తూర్పుసరిహద్దులో రష్యా, ఉత్…
ఉక్రెయిన్ లేదా యుక్రెయిన్ తూర్పు ఐరోపా లోని ఒక గణతంత్ర దేశము. ఇది తూర్పు ఐరోపాలో ఉన్న సార్వభౌమాధికారం ఉన్న దేశం. 1922 నుండి 1991 వరకు ఉక్రెయిన్ సోవియట్ యూనియన్లో భాగంగా ఉండేది. ఉక్రెయిన్‌కు తూర్పుసరిహద్దులో రష్యా, ఉత్తరసరిహద్దులో బెలారస్, పశ్చిమసరిహద్దులో పోలాండ్, స్లొవేకియా, హంగేరిలు, నైరృతిసరిహద్దులో రొమేనియా, మోల్డోవాలు సరిహద్దు దేశాలుగా ఉన్నాయి.దక్షిణసరిహద్దులో నల్లసముద్రం, ఆగ్నేయసరిహద్దులో అజోవ్ సముద్రం ఉన్నాయి. క్రిమీన్ ద్వీపకల్పం విషయంలో రష్యా, ఉక్రెయిన్ మద్య వివాదాలు ఉన్నాయి. 2014లో రష్యా ఫెడరేషన్ క్రిమీన్ ద్వీపకల్పాన్ని విలీనం చేసుకున్నది. కానీ దీనిని ఉక్రెయిన్, చాలా అంతర్జాతీయ సమాజాలు ఉక్రేనియన్ భూభాగంగా గుర్తించాయి. క్రిమియాతో సహా, ఉక్రెయిన్ 6,03,628 చ.కి.మీ విస్తీర్ణం కలిగి ఉంది. క్రిమియాను చేర్చితే ఉక్రెయిన్ ఐరోపా లోపల, ప్రపంచంలో 46వ అతిపెద్ద దేశంగా ఉంటుంది. క్రిమియా మినహాయిస్తే ఉక్రెయిన్ 42.5 మిలియన్ల జనాభాను కలిగి ఉంది. ఇది ప్రపంచంలోని 32వ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంటుంది. క్రీ.పూ. 32,000 నుండి ఆధునిక ఉక్రెయిన్ భూభాగం మానవనివాసిత ప్రాంతంగా ఉంది. మధ్య యుగాలలో ఈ ప్రాంతం తూర్పు స్లావిక్ సంస్కృతి యొక్క కీలక కేంద్రంగా ఉంది. కీవన్ రస్ శక్తివంతమైన రాజ్యంగా ఉక్రేనియన్ గుర్తింపుకు ఆధారపడింది. 13వ శతాబ్దంలో విభజన తరువాత ఈ భూభాగం వివాదాస్పదమైంది. లిథువేనియా, పోలాండ్, ఒట్టోమన్ సామ్రాజ్యం …
  • రాజధాని: కీయెవ్
  • అధికార భాషలు: ఉక్రేనియన్
  • గుర్తించిన ప్రాంతీయ భాషలు: Belarusian, Bulgarian, Crimean Tatar, Gagauz, Greek, Hebrew, Hungarian, Polish, Russian, Slovak, Yiddish
  • జాతులు (2001): 77.8% ఉక్రేనియన్లు · 17.3% రష్యన్లు · 4.9% others/unspecified
  • పిలుచువిధం: ఉక్రేనియన్
  • ప్రభుత్వం: యూనిటరీ, అర్ధ-అధ్యక్ష పాలన రాజ్యాంగ గణతంత్రం
  • GDP (PPP): 2017 estimate
దీనిలోని డేటా: te.wikipedia.org